స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాల్లో విశిష్ట సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ. 2013 డిసెంబర్ నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే ఎస్‌బీఐ ఆస్తుల విలువ 388 బిలియన్ అమెరికన్ డాలర్లు. దాదాపు 17 వేల బ్రాంచ్‌లతో దేశ, విదేశాల్లో సేవలందిస్తున్న ఎస్‌బీఐ యువతకు సుస్థిర కెరీర్‌ను అందించే వేదికగా ఔన్నత్యాన్ని చాటుకుంటోంది. దీన్నుంచి తాజాగా క్లరికల్ కేడర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో విజయ వ్యూహాలపై ఫోకస్...
ఇంకా చదవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
No comments:
Post a Comment